: పార్లమెంటు వద్ద మహిళా సంఘాల ఆందోళన


ఇప్పటికే తెలంగాణ సమస్యతో అట్టుడుకుతున్న పార్టమెంటుకు మరో చిక్కొచ్చిపడింది. పార్లమెంటులో వెంటనే మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని మహిళా సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును... ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు. నిరసనకారులను పోలీసులు చెదరగొడుతున్నారు.

  • Loading...

More Telugu News