: రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేంద్రం


రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులను తమిళనాడు ప్రభుత్వం మూడు రోజుల్లో విడుదల చేయనుందని ప్రకటన రావడంతో, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. దేశ మాజీ ప్రధానిని దారుణంగా హతమార్చిన వ్యక్తులను విడుదల చేస్తే సమాజానికి ఏ సందేశం ఇచ్చినట్టవుతుందని కేంద్రం సుప్రీంకోర్టు ముందు వాదించనుంది. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News