: అండర్-19 క్రికెట్ గ్రూపులో మన కుర్రాళ్లే టాప్


అండర్-19 క్రికెట్ లో భారత జట్టు వరుసగా మూడోసారి గెలిచింది. పపువా న్యూగినియాపై 245 పరుగుల తేడాతో భారత జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో గ్రూప్ దశలో భారత్ అగ్రస్థానానికి చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండుతో తలపడనుంది.

  • Loading...

More Telugu News