: లగడపాటి రాజీనామా ఆమోదం


ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమోదిస్తున్నట్లు సభలో ఈ రోజు స్పీకర్ చదివి వినిపించారు. తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటాన్ని వ్యతిరేకిస్తున్న లగడపాటి నిన్ననే (మంగళవారం) పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News