: మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్?
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఆరు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. మే 15నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం మే 31 వరకూ ఉంది.