: నేటి రాజ్యసభ అజెండాలో లేని టీబిల్లు?


నిన్న లోక్ సభలో ఆమోదం పొందిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చను చేపడతారని అందరూ భావించారు. కానీ, ఈ రోజు రాజ్యసభ అజెండాలో టీబిల్లు లేదని విశ్వసనీయ సమాచారం. పెద్దల సభలో రేపు విభజన బిల్లును ప్రవేశపెట్టి, చర్చను ముగించి, బిల్లును పాస్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News