: ఆ సమయంలో.. సభలో లేని అద్వానీ
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం వ్యవహరించిన తీరును తీవ్రంగా నిరసించిన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ బిల్లు ఆమోదం పొందే సమయంలో లోక్ సభలో లేరు. తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ ప్రసంగించేటప్పుడు అద్వానీ సభలో లేకపోవడం గమనార్హం.