: 3 గంటలకు రాజీనామా చేయనున్న సీఎం?


సీఎం కిరణ్ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఈ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంటును సీఎం కిరణ్ కోరారని సమాచారం. దీంతో, ఈ రోజు 3 గంటలకు తన పదవికి సీఎం రాజీనామా చేస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అపాయింట్ మెంట్ వ్యవహారంలో గవర్నర్ కార్యాలయం ఇంతవరకు ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.

  • Loading...

More Telugu News