: లోక్ సభను అడ్డుకుని తీరుతాం: సీమాంధ్ర కేంద్ర మంత్రులు


రాష్ట్ర విభజన బిల్లుపై నేడు లోక్ సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో, సీమాంధ్ర కేంద్ర మంత్రులు తుది పోరాటానికి సన్నద్ధం అయ్యారు. సీమాంధ్ర ఎంపీలు సస్పెండైన నేపథ్యంలో, ఇప్పుడు బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత మంత్రులపై పడింది. దీంతో, ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. సభ జరగకుండా అడ్డుతగులుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News