: సచిన్ ను మించిపోయిన సన్నీ లియోన్


నీలిచిత్రాల తార సన్నీ లియోన్ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను మించిపోయింది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. వీరిద్దరి పేరుతో అఫిషియల్ మొబైల్ యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సచిన్ యాప్ ను ఇప్పటివరకు లక్ష మంది డౌన్ లోడ్ చేసుకోగా, సెక్సీభామ సన్నీ లియోన్ యాప్ ను 3 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. ఈ ఇద్దరు తారలు పాల్గొనే ఈవెంట్లకు చెందిన వీడియోలను ఈ ప్రత్యేక యాప్ ల ద్వారా వీక్షించవచ్చు. 'వీడియో ఆన్ డిమాండ్' పేరిట మొబైల్ టీవీ సర్వీసులు అందిస్తున్న జెంగా టీవీ.. సచిన్, సన్నీ యాప్స్ ను లాంచ్ చేసింది. సన్నీ యాప్ ద్వారా ఆమె నటించిన అశ్లీల వీడియోలు చూద్దామనుకుంటే కుదరదట. ఆ యాప్ తో కేవలం ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన కంటెంట్ చూసేందుకే వీలవుతుంది.

  • Loading...

More Telugu News