: సోనియాతో మన్మోహన్ భేటీ


యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారు. రేపు లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించనున్న సందర్భంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లుతోపాటు రాహుల్ కోరుతున్న మరికొన్ని బిల్లులకు కూడా ఆమోద ముద్ర వేయించుకోవడం వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి.

  • Loading...

More Telugu News