: మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్? 17-02-2014 Mon 17:32 | ఎలెక్షన్ కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో తొలి దశలో సీమాంధ్ర, రెండో దశలో తెలంగాణలో ఎన్నికలు జరగవచ్చని విశ్వసనీయ సమాచారం.