: ఆ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?: ప్రభుత్వం, ఈసీని ప్రశ్నించిన సుప్రీం


రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాస్వామ్య వ్వవస్థలో అత్యంత కీలకమైన ఈ ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News