: సోనియా, వెంకయ్యనాయుడుల మధ్య ఆసక్తికర సంభాషణ


ఈ రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సోనియాగాంధీ, వెంకయ్యనాయుడు ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపాలని వెంకయ్యనాయుడును సోనియా కోరారు. దానికి సమాధానంగా, తాము సూచించిన సవరణలను బిల్లులో పొందుపరిస్తే తప్పకుండా మద్దతు ప్రకటిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News