: లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ (సోమవారం) ఆర్థిక మంత్రి చిదంబరం సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం రైల్వే బడ్జెట్ పై చర్చ జరిగింది. రైల్వే బడ్జెట్ ను లోక్ సభ ఆమోదించింది. అనంతరం లోక్ సభ ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.