రైల్వే బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం లభించింది. చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగిసిన వెంటనే రైల్వే బడ్జెట్ పై చర్చ ప్రారంభమైంది. సీమాంధ్ర మంత్రులు, ఎంపీల ఆందోళనల మధ్యే రైల్వే బడ్జెట్ ను లోక్ సభ ఆమోదించింది.