: రేపు పార్లమెంటు వెలుపల ఆందోళన: మోదుగుల


రేపు పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తెలిపారు. దీంతో పాటు ఇతర పార్టీల ఎంపీలను కలసి విభజనను వ్యతిరేకించాలని కోరతామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News