: జయలలిత పుట్టిన రోజు.. గిన్నిస్ బుక్ లోకి ఎక్కనున్న రక్తదానం


అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలతో సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. శుక్రవారం అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు నిర్వహించిన రక్తదాన శిబిరాలలో 53,129 మంది రక్తదానం చేశారు. దీంతో లోగడ హర్యానాలో ఒకేరోజు 43,752 మంది చేసిన రక్తదానాల రికార్డు బద్దలైంది.

  • Loading...

More Telugu News