: కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండి: ‘ప్రజాగర్జన’లో చంద్రబాబు పిలుపు


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ‘ప్రజాగర్జన’ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అవినీతి, కుట్ర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఆయన పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News