: లగడపాటి ఇంటివద్ద టీ న్యాయవాదుల ఆందోళన


హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసం వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నివాసం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News