: లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ


ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అవినీతే ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రణాళికలు రచించుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ 'ఝూడా చలావో' పేరుతో దేశవ్యాప్త యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 23న హర్యానాలో ర్యాలీ ద్వారా దేశవ్యాప్త ప్రచారానికి ఏఏపీ శ్రీకారం చుట్టనుంది. మార్చి 3న ఉత్తరప్రదేశ్ లో ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News