: సీఎం ఇప్పుడు రాజీనామా చేస్తే ఉపయోగం లేదు: మంత్రి రఘువీరా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఉపయోగం లేదని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అధ్యక్షులతో సీఎం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి మాట్లాడితే ఫలితం ఉంటుందని అన్నారు.