: కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రజాగర్జన నేడు
కుట్ర రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాగర్జన సభల్లో భాగంగా, నేడు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గర్జన సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. చంద్రబాబు విజయవాడ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిగూడెం చేరుకుంటారు.