: కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారా?


తమ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారా? అంటూ వాకబు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని ఏఏపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకోవడంతో రాజీనామా విషయం తెలుసుకొనేందుకు ఏఏపీ కార్యకర్తలు వస్తున్నారని తెలిసింది. అయితే, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు రాత్రి 8 గంటలకు హనుమాన్ రోడ్ లోని ఏఏపీ కార్యాలయంలో కేజ్రీవాల్ మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News