: టీ విషయంలో మా విధానంలో మార్పు లేదు: ట్విట్టర్ లో సుష్మా


తెలంగాణ విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకుందని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమ (బీజేపీ) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆమె ట్విట్టర్ లో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News