: ఆట ముగియలేదు.. చాలా బంతులు మిగిలి ఉన్నాయి: సీఎం కిరణ్


ఇప్పటికీ ఆట ముగియలేదని, ఇంకా చాలా బంతులు మిగిలే ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో చోటుచేసుకున్న సంఘటనలు బాధాకరమన్నారు. ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు ప్రాంతాల నేతలతో చర్చలే పరిష్కారాన్ని చూపుతాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News