: ఖాళీ అయిన లోక్ సభ


లోక్ సభలో టీబిల్లును ప్రవేశ పెట్టిన సమయంలో జరిగిన ఘటనలపై స్పీకర్ కార్యాలయం దృష్టి సారించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడిన సందర్భంలో... సభ నుంచి అందర్నీ ఖాళీ చేయించారు. చిందరవందరగా తయారైన లోక్ సభను శుభ్రపరుస్తున్నారు. చెల్లాచెదురైన ఫర్నిచర్ ను సరి చేస్తున్నారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ టేబుల్ పై ఉన్న కంప్యూటర్ పాడైనట్టు సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News