: బంద్ కు సంపూర్ణ మద్దతిస్తాం: గాలి
రేపటి ఏపీఎన్జీవోల బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేపటి బంద్ లో టీడీపీ శ్రేణులు పూర్తిగా పాలు పంచుకుంటాయని చెప్పారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు.