: బీజేపీపై వైద్య విద్యార్థులకు కోపం వచ్చింది!


హైదరాబాదు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని గాంధీ మెడికల్ కళాశాల విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

  • Loading...

More Telugu News