: ఎస్.. అది ఫైనాన్స్ బిల్లే: కిశోర్ చంద్రదేవ్


పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర విభజన బిల్లులో ఆర్థిక అంశాలున్నాయని... అది ఫైనాన్స్ బిల్లు కిందకే వస్తుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. ఈ కారణం వల్ల టీబిల్లును మొదట రాజ్యసభలో కాకుండా, లోక్ సభలోనే ప్రవేశపెడతారని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News