: శ్రీలంక అమానుషాలపై గళమెత్తిన తమిళ విద్యార్థిలోకం


శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ తమిళ యువత మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కళాశాల గేట్లుమూసి విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఫలితంగా పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 525 కళాశాలలు మూతపడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా తమ గళాన్ని విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతోన్న నిరసన కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటేపనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News