: ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ


సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనమే అని స్పష్టమవుతున్న దరిమిలా సీమాంధ్రలో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News