: కాంగ్రెస్ నేతలు పార్టీ వీడతారు: రేణుకా చౌదరి


పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీమాంధ్ర కీలక నేతలంతా బయటకు వెళ్లిపోయే అవకాశముందని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఈ రకంగా బిల్లును ప్రవేశపెట్టడం బాధ అనిపిస్తోందని అన్నారు. బిల్లును రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో ప్రవేశపెడతారని, అయితే ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేకపోతున్నామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News