: 16 నుంచి నారా లోకేష్ 'యువ ప్రభంజనం' సైకిల్ యాత్ర


'యువ ప్రభంజనం' పేరుతో నారా లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో తండ్రి చాటు బిడ్డగా ఉన్న లోకేష్ తొలిసారి తానే నాయకుడిగా ఈ నెల 16 నుంచి సైకిల్ యాత్ర చేబడుతున్నారు. చిత్తూరు నుంచి కుప్పం వరకు సాగనున్న ఈ సైకిల్ యాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటాయి.

  • Loading...

More Telugu News