ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. రేపు రాజ్యసభకు టీబిల్లు వచ్చే అవకాశాలు, అసెంబ్లీ సమావేశాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.