: మరుగుదొడ్ల నిర్మాణంలో సిక్కిం రికార్డు


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించడంలో దేశంలోనే సిక్కిం ముందంజలో ఉంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఉన్న 6,10,577 ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని బహుచక్కగా ఈ రాష్ట్రం వినియోగించుకుంది. పెద్ద ఎత్తున మరుగుదొడ్లను నిర్మించింది. అలాగే, 1,772 స్కూళ్లలో కూడా టాయిలెట్ల వసతి సమకూరింది.

  • Loading...

More Telugu News