: బడ్జెట్ సమావేశాలకు దూరం కానున్న టీమంత్రులు, ఎమ్మెల్యేలు?


రేపట్నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏకపక్షంగా టీబిల్లును తిరస్కరించి పంపారన్న భావనలో ఉన్న టీనేతలు... నిరసనగా ఈ బడ్జెట్ సమావేశాలకు సహకరించకూడదనే ఆలోచనలో వారు ఉన్నట్టు సమాచారం. సభలో నిరసన వ్యక్తం చేయాలా? లేక పూర్తిగా దూరంగా ఉండాలా? అనే విషయంలో నేతలంతా మల్లగుల్లాలు పడుతున్నారు.

  • Loading...

More Telugu News