: మంచు కౌగిట్లో జపాన్


జపాన్ ను భారీస్థాయిలో కురుస్తున్న మంచు హడలెత్తిస్తోంది. పగలు, రాత్రీ తేడా లేకుండా కురుస్తున్న మంచు కారణంగా అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన నగరం టోక్యోతో పాటు దేశవ్యాప్తంగా మంచు కారణంగా ఇద్దరు మరణించగా, 90 మంది గాయపడ్డారు. 600 విమాన సర్వీసులను నిలిపివేశారు. రైళ్ళను రద్దు చేశారు. టోక్యోలో ఈ మధ్యాహ్నానికి రికార్డు స్థాయిలో 12 సెంమీ మంచు కురిసింది. రేపు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని, 20 సెంమీ మేర మంచు కురిసే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News