: రేపు వైఎస్సార్సీపీలో చేరుతున్న ధర్మాన
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రేపు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. దీనికితోడు, నందమూరి లక్ష్మీ పార్వతి కూడా రేపు వైఎస్సార్సీపీ సభ్యత్వం తీసుకుంటారని చెప్పారు.