: ఫేస్ బుక్ లో తగ్గిపోయిన యజమాని వాటా
ఫేస్ బుక్ లో దాని వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది జుకెర్ కు ఫేస్ బుక్ లో 30 శాతం వాటా ఉండగా.. తాజాగా అది 19.6శాతానికి పడిపోయింది. పోయిన డిసెంబర్ లో జుకెర్ భారీగా షేర్లను విక్రయించారు. వీటి విలువ రూ.14వేల కోట్ల డాలర్లకు పైగా ఉంది. పన్నులు చెల్లించేందుకే ఆయన ఇలా పెద్ద మొత్తంలో వాటా అమ్మినట్లు తెలుస్తోంది.