ప్రధాని మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యారు.