: లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. జనలోక్ పాల్ బిల్లులో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు లేవని... అందువల్ల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.