: వెంకయ్య నాయుడుతో దిగ్విజయ్, అహ్మద్ పటేల్ భేటీ


భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ మరో మారు చర్చలు జరుపుతోంది. న్యూఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుతో కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోరనున్నారు.

  • Loading...

More Telugu News