: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి
చాలాకాలంగా భర్తీకి నోచుకోని సంక్షేమ శాఖలోని వసతి గృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల ఉద్యోగాలకు మార్గం సుగమం అయింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలోనే 320 సంక్షేమ అధికారుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది.