రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతిస్తోంది. ఈ మేరకు, టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.