: టీడీఎల్పీ సమావేశం ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం శాసనసభాపక్ష (టీడీఎల్పీ) సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు పోటీ పడుతున్నారు.