: భన్వర్ లాల్ తో డీజీపీ భేటీ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తో డీజీపీ ప్రసాదరావు సమావేశమయ్యారు. రేపు రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై వీరు చర్చిస్తున్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒక్కరు, రెబల్ అభ్యర్థిగా ఒక్కరు పోటీలో ఉన్నారు. దీంతో పోరు రసవత్తరంగా సాగనుంది.