: బండ్ల గణేశ్ కు బెయిలొచ్చింది


'బాద్ షా' చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కు బెయిల్ లభించింది. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు మృతి చెందడంతో, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణేశ్ నేడు కోర్టులో లొంగిపోయారు. రూ. 5 వేల నగదు, ఇద్దరి పూచీకత్తుతో ఈ భారీ చిత్రాల నిర్మాతకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. 

  • Loading...

More Telugu News