: రాష్ట్రపతి, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది: సీఎం కిరణ్


రాష్ట్రపతి, రాజ్యాంగం మీద తమకు పూర్తి నమ్మకం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని రాష్ట్రపతికి వివరించామని అన్నారు. ప్రజలకు మేలు జరగడానికే విభజన జరగాలి కాని, నష్టం జరగడానికి కాదని ఆయన హితవు పలికారు. అనంతరం ఆయనతో పాటు రాష్ట్రపతిని కలిసిన ప్రజా ప్రతినిధులు సమైక్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News