: ముఖ్యమంత్రి మౌన దీక్షలో కేంద్ర మంత్రులు..హోరెత్తిన సమైక్య నినాదాలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనదీక్షలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన మౌన దీక్షలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురంధేశ్వరిలతో పాటు ఎంపీలు లగడపాటి, రాయపాటి, అనంత, కేవీపీ తదితరులు పాల్గొన్నారు. జంతర్ మంతర్ మొత్తం సమైక్యాంధ్ర నినాదాలతో సమైక్యవాదులు హోరెత్తించారు.